Tuesday, 17 February 2015

ఈ-పంచాయతీ కంప్యూటర్  ఆపరేటర్లకు డివిజన్ల  వారిగా ప్రియాసాఫ్ట్ అప్లికేషన్ మీద ఒక రోజు శిక్షణ కార్యక్రమం
         ఈ-పంచాయతీ కంప్యూటర్  ఆపరేటర్లకు డివిజన్ల వారిగా ప్రియాసాఫ్ట్ అప్లికేషన్ మీద ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.అందులో భాగంగా కరీంనగర్ డివిజన్ వారికి 06-02-2015 రోజున కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో  , పెద్దపల్లి, మంథని డివిజనన్ల  వారికి 10-02-2015 రోజున పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో , సిరిసిల్ల డివిజన్ వారికి 10-02-2015 రోజున సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో మరియు జగిత్యాల్ డివిజన్ వారికి 12 -02-2015 రోజున జగిత్యాల్ మండల పరిషత్ కార్యాలయంలో డి.పి.ఎం. మరియు ఎ.డి.పి.ఎం. వారివారి డివిజన్లలో శిక్షణ ఇవ్వడం జరిగినది.



Monday, 26 January 2015

మిత్రులందరికీ  66వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

Friday, 16 January 2015

-పంచాయతి అప్లికేషన్స్ మీద రెండు రోజుల  శిక్షణ కార్యక్రమం
-పంచాయతి అప్లికేషన్స్ మీద  శిక్షణ కార్యక్రమంను జిల్లా ప్రజా పరిషత్ సమావేశం మందిరం,  కరీంనగర్  లో రెండు  రోజుల  పాటు(10-01-2015 నుండి 11 -01-2015) నిర్వహించినారు.  శిక్షణకు  హాజరయన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు(173) లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, ప్రియా సాఫ్ట్, ప్లాన్ ప్లస్,ఆక్షన్ సాఫ్ట్ ,  ఏరియా ప్రోఫైలేర్ , నేషనల్ పంచాయత్ పోర్టల్ (ఎన్.పి.పి.) ,నేషనల్ అసెట్ డైరెక్టరీ అప్లికేషన్స్(ఎన్.ఎ.డి) మరియు యూనిఫైడ్ బర్త్ & డెత్  అప్లికేషన్ తో పాటు మిగిలిన ఇతర అప్లికేషన్స్ మీద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజేమెంట్ యూనిట్ (డి.పి.ఎం.& ఎ.డి.పి.ఎం) ,బిఅర్జీఎఫ్ రిసోర్స్ పర్సన్ వారు శిక్షణ ఇవ్వడం జరిగినది. మొదటిరోజు శిక్షణ కార్యక్రమంకు డి.పి .వో. కుమారస్వామి గారు ,రెండవ రోజు డి.పి .వో. కుమారస్వామి గారు ,జడ్.పి.పి. ఉప-ముఖ్యకార్యనిర్వహణాధికారి గౌతం రెడ్డి గారు  మరియు తిమ్మాపూర్ ఎం.పి.డి.వో. కిషన్ స్వామి గారు హాజరైనారు.ఈ శిక్షణ కార్యక్రమం ను Karvy డేటా మేనేజేమేంట్ లిమిటెడ్(కోఆర్డినేటర్)వారు పంచాయత్ రాజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు .



Wednesday, 31 December 2014

మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర(2015) శుభాకాంక్షలు

Monday, 22 December 2014

ఈ-పంచాయతీల సేవలకు వేళాయే

కరీంనగర్ జిల్లా లో  5 గ్రామపంచాయతీ లకు నిర్మల్ గ్రామ పురస్కార్


Wednesday, 26 November 2014

 
Panchayati Raj Ministers in Telangana State & Central

In state

Sri K.T.Rama Rao
Panchayati Raj & IT

Address (@Secretariat): Room No.345,D-Block, 
    
In Central

 Sri Chaudhary Birender Singh

Panchayati Raj
&
Rural Development
&
Drinking Water and Sanitation

Office Address: