Wednesday, 12 November 2014


-పంచాయతి అప్లికేషన్స్ శిక్షణ కార్యక్రమం

                -పంచాయతి అప్లికేషన్స్ శిక్షణ కార్యక్రమం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల,తిమ్మాపూర్, కరీంనగర్  లో జరిగినది . ఈ శిక్షణ కార్యక్రమంను మూడు రోజుల  పాటు(17-04-2014 నుండి 19-04-2014) నిర్వహించినారు. ఈ శిక్షణ కార్యక్రమం ను Karvy డేటా మేనేజేమేంట్ లిమిటెడ్ వారు పంచాయత్ రాజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు . మొదటి రోజు శిక్షణకు  హాజరయన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు(173) లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ , ఏరియా ప్రోఫైలేర్ మరియు నేషనల్ పంచాయత్ పోర్టల్ (ఎన్.పి.పి.) అప్లికేషన్స్ , రెండవ రోజు ప్రియా సాఫ్ట్ , మూడవ రోజు ప్లాన్ ప్లస్,ఆక్షన్ సాఫ్ట్  మరియు యూనిఫైడ్ బర్త్ & డెత్  అప్లికేషన్ తో పాటు మిగిలిన ఇతర అప్లికేషన్స్ మీద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజేమెంట్ యూనిట్ (డి.పి.ఎం.& ఎ.డి.పి.ఎం) వారు శిక్షణ ఇవ్వడం జరిగినది. మొదటిరోజు శిక్షణ కార్యక్రమంకు జడ్.పి.పి. ఉప-ముఖ్యకార్యనిర్వహణాధికారిని మరియు డి.ఎల్.పి.వో.(ఎన్నికలు) గారు హాజరైనారు. చివరి రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్లందరికీ మూడు రోజులపాటుజరిగిన  అప్లికేషన్స్ మీద పరీక్ష నిర్వహించబడినది.
 ఛాయాచిత్రాల కోసం క్రింది ఛాయాచిత్రాన్ని నొక్కుము
http://www.appr.gov.in/web/463_karimnagar-district-panchayat/hidden/-/asset_publisher/di5XrVERUf8s/content/%E0%B0%A1%E0%B0%9F-%E0%B0%8E%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0-%E0%B0%86%E0%B0%AA%E0%B0%B0%E0%B0%9F%E0%B0%B0%E0%B0%B2-%E0%B0%95%E0%B1%81-%E0%B0%88-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AA%E0%B0%B2%E0%B0%95%E0%B0%B7%E0%B0%A8%E0%B0%B8-%E0%B0%B6%E0%B0%95%E0%B0%B7%E0%B0%A3-%E0%B0%95%E0%B0%B0%E0%B0%AF%E0%B0%95%E0%B0%B0%E0%B0%AE%E0%B0%82-17-04-2014-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1-19-04-2014-/3052832?redirect=http://www.appr.gov.in/web/463_karimnagar-district-panchayat/home

No comments:

Post a Comment