Wednesday, 26 November 2014

 
Panchayati Raj Ministers in Telangana State & Central

In state

Sri K.T.Rama Rao
Panchayati Raj & IT

Address (@Secretariat): Room No.345,D-Block, 
    
In Central

 Sri Chaudhary Birender Singh

Panchayati Raj
&
Rural Development
&
Drinking Water and Sanitation

Office Address: 


Thursday, 20 November 2014

m-Governance at Grampanchayats 

mobile Governance( m- Governance ) is the extension of e- Governance to mobile platforms, as well as the strategic use of government services and applications which are only possible using mobile Telephones, laptop computers, personal digital assistants (PDAs) and wireless internet infrastructure.

         m- Governance is now involving on four dimensions - transforming e- Governance services directly to the mobile platform, providing access to mobile technologies and application for the field workers of the public sector, enabling smart working and providing citizen services any time, any where.

Thursday, 13 November 2014

గ్రామపంచాయతీల్లో మొబైల్ గవర్నెన్స్ కు సన్నాహాలు - శాసన మండలిలో మంత్రి కేటీఆర్ వెల్లడి


ఎం.పీ. ఆదర్శ గ్రామ పథకం (SAGY) కి గ్రామాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని కల్లెక్టర్లను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 
 

Wednesday, 12 November 2014


-పంచాయతి అప్లికేషన్స్ శిక్షణ కార్యక్రమం

                -పంచాయతి అప్లికేషన్స్ శిక్షణ కార్యక్రమం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల,తిమ్మాపూర్, కరీంనగర్  లో జరిగినది . ఈ శిక్షణ కార్యక్రమంను మూడు రోజుల  పాటు(17-04-2014 నుండి 19-04-2014) నిర్వహించినారు. ఈ శిక్షణ కార్యక్రమం ను Karvy డేటా మేనేజేమేంట్ లిమిటెడ్ వారు పంచాయత్ రాజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు . మొదటి రోజు శిక్షణకు  హాజరయన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు(173) లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ , ఏరియా ప్రోఫైలేర్ మరియు నేషనల్ పంచాయత్ పోర్టల్ (ఎన్.పి.పి.) అప్లికేషన్స్ , రెండవ రోజు ప్రియా సాఫ్ట్ , మూడవ రోజు ప్లాన్ ప్లస్,ఆక్షన్ సాఫ్ట్  మరియు యూనిఫైడ్ బర్త్ & డెత్  అప్లికేషన్ తో పాటు మిగిలిన ఇతర అప్లికేషన్స్ మీద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజేమెంట్ యూనిట్ (డి.పి.ఎం.& ఎ.డి.పి.ఎం) వారు శిక్షణ ఇవ్వడం జరిగినది. మొదటిరోజు శిక్షణ కార్యక్రమంకు జడ్.పి.పి. ఉప-ముఖ్యకార్యనిర్వహణాధికారిని మరియు డి.ఎల్.పి.వో.(ఎన్నికలు) గారు హాజరైనారు. చివరి రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్లందరికీ మూడు రోజులపాటుజరిగిన  అప్లికేషన్స్ మీద పరీక్ష నిర్వహించబడినది.
 ఛాయాచిత్రాల కోసం క్రింది ఛాయాచిత్రాన్ని నొక్కుము
http://www.appr.gov.in/web/463_karimnagar-district-panchayat/hidden/-/asset_publisher/di5XrVERUf8s/content/%E0%B0%A1%E0%B0%9F-%E0%B0%8E%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0-%E0%B0%86%E0%B0%AA%E0%B0%B0%E0%B0%9F%E0%B0%B0%E0%B0%B2-%E0%B0%95%E0%B1%81-%E0%B0%88-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AA%E0%B0%B2%E0%B0%95%E0%B0%B7%E0%B0%A8%E0%B0%B8-%E0%B0%B6%E0%B0%95%E0%B0%B7%E0%B0%A3-%E0%B0%95%E0%B0%B0%E0%B0%AF%E0%B0%95%E0%B0%B0%E0%B0%AE%E0%B0%82-17-04-2014-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1-19-04-2014-/3052832?redirect=http://www.appr.gov.in/web/463_karimnagar-district-panchayat/home

Thursday, 6 November 2014

పంచాయతీరాజ్ శాఖకు కేటాయించిన బడ్జెట్ వివరాలు

ఎం.పీ. ఆదర్శ గ్రామ పథకం (SAGY) కి యోగ్యత కలిగిన గ్రామాల వివరాలు సిద్దం చేయాలని ఆదేశించిన జిల్లా పంచాయతీ అధికారి 
ఎం.పీ. ఆదర్శ గ్రామ పథకం 
(సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY)) ప్రారంభం

Saansad Adarsh Gram Yojana  (SAGY)   Guidelines